శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద్‌రావు బుధవారం దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన బిఆర్‌ నాయుడకి శుభాకాంక్షలు తెలిపారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ టిటిడి సమర్థవంతంగా పనిచేయడం వల్లే శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని అన్నారు.

➡️