ప్రజాశక్తి వార్త స్పందనకు కదిలిన రెవెన్యూ సిబ్బంది

May 18,2024 17:03 #Chittoor District

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలం కమ్మనపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలాలో సర్వే నంబర్ 212 లలో 16.సెంట్లు ఆక్రమించుకున్న విషయం శనివారం పేపర్లోప్రకటన కావడంతో మండల రెవెన్యూ సిబ్బంది స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల అభిప్రాయం మేరకు రికార్డులో ఉన్న భూమినిసర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం నిర్వహించి భూమి ఆక్రమించుకున్న వారికి బుద్ధి చెప్పి రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డిప్యూటీ తహసిల్దార్ వీఆర్వో గ్రామ సర్వే వీఆర్ఏ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️