మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి
ప్రజాశక్తి-పలమనేరు : పలమనేరులో అన్న క్యాంటీన్ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ రోజు బుధవారం 7 గంటలకే అన్న క్యాంటీన్ సందర్శించి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను, పరిసరాల పరిశుభ్రతను, ఆహార పదార్థాల క్వాలిటీని పరిశీలించారు. అక్కడ భోంచేస్తున్నటు వంటి విద్యార్థులను, ప్రజలను అడిగి ఎలా ఉన్నది తెలుసుకున్నారు. అందరూ బాగున్నదని సంతోషం వ్యక్తం చేశారు.