ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు : జెసి

ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు : జెసి

ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు : జెసిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ఏటా ఖరీఫ్‌ రైతులను నిలువునా ముంచుతున్న వర్షం ఈ ఏడాది కూడా ఆలస్యంగా సీజన్‌ మొదలైయ్యేలా ఉండటంతో ఖరీఫ్‌ రైతులు వర్షం కోసం ఆశాకాశం వైపు ఎదురుచూడక తప్పడం లేదు. ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. సరైన కాపు లేదు.. జిల్లాలో మామిడి దిగుబడి పూర్తిగా తగ్గింది.. జిల్లాలో ఎక్కడా మామిడి కాపు కనిపించడం లేదు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గడంతో ఖరీఫ్‌పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. జూన్‌ మొదటి వారం నుండీ ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కానుంది. దుక్కులుదున్ని వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుండీ సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్‌ రైతుల్లో వేరుశెనగ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో అక్కడక్కడా కురిసిన చిరుజల్లులకు కొన్ని ప్రాంతాల్లోని వేరుశనగ రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏపి విత్తనాభివృద్ధి ఏపి సీడ్స్‌కు అప్పగించింది. వేరుశనగ విత్తనాలు బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు రూ.6,500లకు దోరుకుతున్నాయి. ప్రభుత్వం రూ.9,500లకు కొనుగోలు చేస్తోంది. సరఫరా దారులకు లాభం చేకూర్చేలా ఇలా చేస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. గతేడాది ప్రభుత్వం గుత్తెదారుల నుంచి వేరుశనగ క్వింటాలు రూ.9,300లు కొనుగోలు చేసింది. 40 శాతం రూ.3,700లు రాయితీ రైతుకు చెల్లించాల్సిన నాన్‌ సబ్సిడీ ధర క్వింటాకు రూ.5,580ల ధర ఉండేది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయాలను క్వింటాలు రూ.9,500లకు కొనుగోలు చేసి 40శాతం రూ.3,800లు రాయితీపోనూ, రైతులు నాన్‌ సబ్సిడీ క్వింటాలుకు రూ.120ల చొప్పున ఉమ్మడి జిల్లాకు కేటాయించిన వేరుశనగ విత్తనకాయలపై రూ.19.65 లక్షలు అన్నదాతపై భారం పడనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతేడాది 1,88,301 ఖరీఫ్‌ సాధారణ విస్తీరణం కాగా 1,42,744 హెక్టార్లు సాగైంది. రాయితీపై 98,235 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 78.40 క్వింటాళ్ల మినుముల, 11.52 క్వింటాళ్ల పెసలు, 67,22 క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలు సబ్సిడీపై ఖరీఫ్‌ రైతులకు అందజేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ అలస్యంగా మొదలు కానుండటంతో ఏ మేరకు ఖరీఫ్‌ రైతులు వేరుశనగ సాగుపై పెద్ద ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి. ఇప్పటికే మామిడి ఆశించిన స్థాయిలో దిగుబడి కాకపోవడంతో మామిడి రైతులు ఆశాలు వదులుకున్నారు. ఖరీప్‌ వేరుశనగ అయినా ఆదుకోకుంటే జిల్లాలోని రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.. దీంతో ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రభావతి దేవి చిత్తూరు నగర పరిధిలోని సత్యనారాయణపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఃఅడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌ః కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వయోజనులకు క్షయ టీకాల కార్యక్రమం నిర్ధేశించిన ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో వేయడం జరుగుతుందని తెలిపారు. టిబి (క్షయ) ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకి, టీబి మందులు వాడినా తగ్గిన వారికి, టిబి వ్యాధిగస్తుల కుటుంబ సభ్యులకి, 60 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి, బాడి మాస్‌ ఇండెక్స్‌ 18 లోపు ఉన్నవారికి బీసీజీ టీకాలను ఉచితంగా వేయనున్నట్లు ప్రభావతి దేవి, జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకట ప్రసాద్‌ తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా అంతట బీసీజీ వ్యాక్సిన్‌ వేయబడునని తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి ఈ బిసిజి టీకాల కార్యక్రమం గురించి శిక్షణ పూర్తి అయ్యిందని, వ్యాక్సిన్‌ ఇతర సామాగ్రి పిహెచ్‌సిల్లో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లో ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుకొని వారంలో ప్రతి గురువారం ప్రత్యేకంగా పెద్దలకి బీసీజీ వ్యాక్సిన్‌ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని టీబీ రహిత భారత దేశంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ సాయి షర్మిల, డాక్టర్‌ శిరీష, గుణశేఖర్‌, జార్జ్‌, జయరాముడు, యుపిహెచ్‌సి స్టాఫ్‌ పాల్గొన్నారు.సోమల: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని సోమల, పెద్ద ఉప్పరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పలు గ్రామాలలో బిసిజి వాక్సినేషన్‌ కార్యక్రమం వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమల వైద్యాధికారి జయసింహ, పెద్ద ఉప్పరపల్లి వైద్యాధికారిని సోనియా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ బీసీసీ వ్యాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని వైద్యులు కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సదుం: స్థానిక చెరుకువారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్‌ గిరీషా ఆధ్వర్యంలో బిసిజి టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ఎంపిక చేసిన 11 కేంద్రాల నుండీ 732 మందికి బిసిజి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. గంగాధర నెల్లూరు: 60 ఏళ్ళుకు పైబడిన వారికి బీసీజీ వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు డాక్టర్‌ దుర్గాదేవి అన్నారు. గంగాధరనెల్లూరు మండలంలోని పాపిరెడ్డిపల్లి, కోటాగరం సచివాలయం పరిధిలోని 60ఏళ్ళుకు పైబడిన వారికి టీబి వ్యాధి నివారణకు వద్ధులకు గురువారం వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని దుర్గాదేవి లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని పలు సచివాలయాలు పరిధిలో 395 మంది వద్ధులకు వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు. గంగాధర నెల్లూరు సిహెచ్‌ఓ శ్రీనివాసులు, వైద్య సిబ్బంది హేమలత, అమరావతి, జగదీశ్వరి, శైల, ధర్మేంద్ర, పాల్గొన్నారు.ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రభావతి దేవి చిత్తూరు నగర పరిధిలోని సత్యనారాయణపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఃఅడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన్‌ః కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వయోజనులకు క్షయ టీకాల కార్యక్రమం నిర్ధేశించిన ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో వేయడం జరుగుతుందని తెలిపారు. టిబి (క్షయ) ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తులకి, టీబి మందులు వాడినా తగ్గిన వారికి, టిబి వ్యాధిగస్తుల కుటుంబ సభ్యులకి, 60 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి, బాడి మాస్‌ ఇండెక్స్‌ 18 లోపు ఉన్నవారికి బీసీజీ టీకాలను ఉచితంగా వేయనున్నట్లు ప్రభావతి దేవి, జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకట ప్రసాద్‌ తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా అంతట బీసీజీ వ్యాక్సిన్‌ వేయబడునని తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి ఈ బిసిజి టీకాల కార్యక్రమం గురించి శిక్షణ పూర్తి అయ్యిందని, వ్యాక్సిన్‌ ఇతర సామాగ్రి పిహెచ్‌సిల్లో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లో ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచుకొని వారంలో ప్రతి గురువారం ప్రత్యేకంగా పెద్దలకి బీసీజీ వ్యాక్సిన్‌ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని టీబీ రహిత భారత దేశంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ సాయి షర్మిల, డాక్టర్‌ శిరీష, గుణశేఖర్‌, జార్జ్‌, జయరాముడు, యుపిహెచ్‌సి స్టాఫ్‌ పాల్గొన్నారు.సోమల: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని సోమల, పెద్ద ఉప్పరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని పలు గ్రామాలలో బిసిజి వాక్సినేషన్‌ కార్యక్రమం వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమల వైద్యాధికారి జయసింహ, పెద్ద ఉప్పరపల్లి వైద్యాధికారిని సోనియా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ బీసీసీ వ్యాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని వైద్యులు కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సదుం: స్థానిక చెరుకువారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్‌ గిరీషా ఆధ్వర్యంలో బిసిజి టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ఎంపిక చేసిన 11 కేంద్రాల నుండీ 732 మందికి బిసిజి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. గంగాధర నెల్లూరు: 60 ఏళ్ళుకు పైబడిన వారికి బీసీజీ వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు డాక్టర్‌ దుర్గాదేవి అన్నారు. గంగాధరనెల్లూరు మండలంలోని పాపిరెడ్డిపల్లి, కోటాగరం సచివాలయం పరిధిలోని 60ఏళ్ళుకు పైబడిన వారికి టీబి వ్యాధి నివారణకు వద్ధులకు గురువారం వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని దుర్గాదేవి లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని పలు సచివాలయాలు పరిధిలో 395 మంది వద్ధులకు వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు. గంగాధర నెల్లూరు సిహెచ్‌ఓ శ్రీనివాసులు, వైద్య సిబ్బంది హేమలత, అమరావతి, జగదీశ్వరి, శైల, ధర్మేంద్ర, పాల్గొన్నారు.

➡️