నారా లోకేష్‌ను కలిసిన టిడిపి యువనేత

Oct 2,2024 21:28
నారా లోకేష్‌ను కలిసిన టిడిపి యువనేత

ప్రజాశక్తి-రామకుప్పం: మంత్రి నారా లోకేష్‌ను మండల టిడిపి యువనేత నవీన్‌ బుధవారం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బ్లడ్‌ డోనర్స్‌ గురించి ఆయనకు వివరించారు. నిరుపేదలకు సకాలంలో బ్లడ్‌ అందించేందుకు తమ టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయనకు వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించి మున్ముందు పరస్పర సహకారం అందిస్తామని తెలిపారు.

➡️