ప్రజాశక్తి-పలమనేరు : విద్యార్థులు తమకు అందిన సమాచారాన్ని విజ్ఞానంగా మార్చుకొని జీబితాలను దిద్దుకోవాలని బెంగుళూరుకు చెందిన జాప్స్పిట్ సంస్థ అధినేత మువేష్ సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు అయంతజారతి ఫౌండేషన్ వారు లక్షరూపాయల విలువయిన విద్యా సాయారిని ఆంతంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మంట్లాడుతు ప్రణాళికా బద్దంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి.తులసి నాధం నొందు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోబాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలన్నారు. అముత ఖరతి ఫౌండేషన్ అధినేత ప్రకాషీరెడ్డి మాట్లాడుతాం గ్రామీణ విద్యా ఏకాసానికి, పిల్లల వ్యక్తిత్వ ఉన్నతికి తమ సంస్థ పని చిస్తుందన్నారు. కనాదడాని ఆముదాల మురళి పొట్లండులోని లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటి సాధనకు నిరంతరం కాష్ట సాయాలన్నీరా. ఇష్టంగా చదివితే కష్టం ఉండదన్నారు. అనంతరం పాఠశాల ఆవరణంలో పండ్లమొక్కలు నీటారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి ఈ పేదపిల్లలకు ఇలా తోడ్పాటునందించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంర లో కేష్, హేమంతి, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
