రైతులను వదలని దొంగలు

Mar 31,2024 13:09 #Chittoor District

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురు కుప్పం మండలం నల్ల వెంగణంపల్లి పంచాయతీ కలిమి చేనులో రైతు పొలాల్లో గుర్తు తెలియని దుండగులు స్టార్టర్ ,మోటార్ కేబుల్ వైర్లను లు దాదాపు 600 మీటర్ల దాకా శనివారం రాత్రి కట్ చేసి ఎత్తుకెళ్లారు. సంబంధిత విషయమై ఆదివారం
కలిమి చెను రైతులు కె. చిన్నబ్బారెడ్డి, కే. రామిరెడ్డి, ఎం. నారాయణరెడ్డి, ఎం భాస్కర్ రెడ్డి, మీడియాకు తెలిపారు. గ్రామ బోర్లు దగ్గర దొంగలు విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. రైతులు లబోదిబోమంటున్నారు.

➡️