టిడిపి నేత ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి

Jun 8,2024 11:57 #Chittoor District

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : ఎస్ఆర్ పురం మండల టిడిపి పార్టీ అధ్యక్షులు జయశంకర్ నాయుడు సోదరుడు రాజశేఖర్ నాయుడు ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️