సిఐపై మంత్రి అంబటి ఫిర్యాదు.. సిట్‌ అధికారుల విచారణ

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లిరూరల్‌ సర్కిల్‌ సిఐ ఎం.రాంబాబు పై మంత్రి అంబటి రాంబాబు సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట రూరల్‌ స్టేషన్‌లో సిట్‌ అధి కారులు, మంత్రిని ఆదివారం విచారించారు. ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం గ్రామాల్లో చెలరేగిన హింసా కాండను అదుపు చేయడంలో సిఐ రాంబాబు విఫల మయ్యారని ఫిర్యాదు చేశారు సిఐ రాంబాబు ఉదా సీనంగా వ్యవహరించటం వల్లే ముప్పాళ్ళ మండలం మాదల, తొండపి గ్రామాల్లో అల్లర్లు జరిగాయని సిట్‌ అధి కారులకు వివరించినట్లు సమా చారం.

➡️