ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’కి అభినందనలు

Jun 20,2024 19:54
ఎంఎల్‌ఎ 'ఇంటూరి'కి అభినందనలు

ఎంఎల్‌ఎ ఇంటూరికి అభినందనలు తెలుపుతున్న దృశ్యం
ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’కి అభినందనలు
ప్రజాశక్తి-కందుకూరు : ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు ను నియోజకవర్గం లోని ఐదు మండలాల సిఆర్‌ఎంలు గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో కలిసి హదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎంఎల్‌ఎకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల సీఆర్‌ఎంటీచర్లు ఎం. వి రమణారెడ్డి, సుభానీ, ప్రసాదు, శివరామయ్య, ఆశీర్వాదం, శ్రీనివాసులు, కిరణ్‌, పురుషోత్తం, ప్రతిభ, అమూల్య, అరుణ, రవికుమార్‌, రాము, వెంగళరావు, కష్ణ పాల్గొన్నారు.

➡️