ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’కి అభినందనలు

Jun 27,2024 20:28
ఎంఎల్‌ఎ 'ఇంటూరి'కి అభినందనలు

ఎంఎల్‌ఎ నాగేశ్వరరరావుకు అభినందనలు తెలుపుతున్న దృశ్యం
ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’కి అభినందనలు
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర్గ టిడిపి ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావుని గురువారం బడేవారిపాలెం గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరిం చారు. బొకే అందజేసి అనంతరం శుభాకాంక్షలు తెలియజేసిన పందలపాడు గ్రామం మాజీ ఉపసర్పంచ్‌ (క్లాస్‌ వన్‌ కాంట్రాక్టర్‌) రామాల కష్ణారెడ్డి , మాజీ సర్పంచ్‌ కూనం రామకష్ణారెడ్డి, నెల్లూరు పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , పందలపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు కూనం సుబ్బారెడ్డి ఉన్నారు.

➡️