చిత్తూరు కలెక్టరేట్ : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని పాత గ్రీవెన్స్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఓ ప్రకటన లో వెల్లడించారు.
- కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్ : 9491077356, ల్యాండ్ లైన్ : 08572-242777
- చిత్తూరు ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం : 9491077011
- కుప్పం ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం : 9966072234
- పలమనేరు ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం : 9491074510
- నగరి ఆర్ డి ఓ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9652138325