కరెంటు బిల్లులను తగలబెట్టిన సిపిఎం నాయకులు

రెడ్డిగూడెం (ఎన్టీఆర్‌ జిల్లా) : రెడ్డిగూడెం మండల పరిధిలోని కూనపరాజు పర్వ గ్రామంలో ప్రభుత్వం పెంచిన ట్రూఅప్‌ విద్యుత్‌ చార్జీల పెంపు ను నిరసిస్తూ …. సిపిఎం పార్టీ కూనపరాజుపర్వ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బిల్లులను తగలబెట్టారు. సిపిఎం శాఖ కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శాఖ సభ్యులు పాల్గొన్నారు.

➡️