గ్రామాల్లో మద్యం బెల్ట్‌ షాపులను అరికట్టాలి : సిపిఎం

చోడవరం (అనకాపల్లి) : గ్రామాల్లో మద్యం బెల్టు షాపులను వెంటనే అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్‌ చేసారు శుక్రవారం అయిన విలేకర్లు సమావేశంలో మాట్లాడారు, ప్రభుత్వ గ్రామాల్లో బెల్ట్‌.షాపులు పెట్ట బోమని అవిదంగా పెడితే తాట తీసి పీడి యాక్టును అమలు చేయాలంటు రాష్ట్ర ముఖ్యమంత్రె స్వాయాన ప్రకటన చేసారని కాని ఇది ఎక్కడ అమలు కావడం లెదన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను రోడ్డు ప్రక్కన డాబా ల్లోను టి,కోట్టులోను పాన్‌ షాపుల్లో సైతం విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుపుతూ ఖజానాను నింపు కుంటున్నారని తెలిపారు,దీనిపై చర్యలు తీసుకో వలసిన అదికారులు మామ్ముళ్ళు మత్తులో నిద్ర పోతున్నారని అగ్రహారం వ్యక్తం చేసారు,తక్కువ ధరకై.మద్యం అమ్మకాలు చేపాడు తున్నామని గోప్పలు చేప్పు కుంటున్న ప్రభుత్వం, మరలా మంగళవారం 15 శాతం అంటే 150 కోట్లు రూపాయలు మద్యం ధరలు పెంచేసారని తెలిపారు దీన్ని అసారగ తీసుకోని మద్యం సీండి కేట్‌ వ్యాపారులు,విచ్చల విడిగా అదిక ధరలకు మద్యం అమ్మకాలు చేపాడు తున్నారని తెలిపారు 15 సంవత్సరాల వయస్సు నుండే యువకులు త్రాగి మద్యం మత్తులో హత్య ఆచారాలకు పాల్పుడు తున్నారని తెలిపారు,కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని 20 పోక్సో కేసులు నమోదు అయ్యాని తెలిపారు సింఢి కేటు వ్యాపారులు ఎక్సైజ్‌ అదికారులు కుమ్మక్కై వారికి నచ్చినట్టుగా వ్యవహరి స్తున్నారని తెలిపారు,గత నెల 27 వ తేదిన.ప్రజావాణీ లో జిల్లా కలెక్టర్‌ కు పిర్యాదు చేసామని తెలిపారు అయిన మద్యం బెల్ట్‌ షాపులు తీరు మార లేదన్నారు,గత ఐదుసంవ త్సారాలు, ప్రభుత్వ మద్యం షాపులు వలన ఎక్సైజ్‌ అది కారులకు పని లేక పోవడం మామూళ్లు చేతికి రావకపోవడం కోన్ని ఇబ్బందులు పడినట్లు చేప్పు కోచ్చారని తెలిపారు, ఇప్పుడు గత ఐదుసంవ త్సారాలు లోటును పూడ్చుకోనె పనిలో ఎక్సైజ్‌ అధికారులు,తల మునకలై యున్నారని తెలిపారు మద్యం విచ్చల విడిగా అమ్మ కాలు వలన జిల్లాలోని క్రైమ్‌ రేటు వీపరితంగా పెరుగుతుందని తెలిపారు,గత ఏడు నెలల్లో జిల్లాలోని 20 పోక్సో కేసులు నమోదు అయ్యాయి అంటే దీన్ని బట్టి జిల్లా లోని మద్యం మత్తు యువకులు ఎస్తాయిలో ఉన్నారో అర్ద మౌతుందని,తెలిపారు రాష్ట్రంలో శాంతి బద్రతులు ఆరి కట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని తెలిపారు కూటమి నాయకులులే దగ్గర ఉండి మద్యం అమ్మకాలు కోడిపందాలు, పెకాటలు అడిస్తున్నారని ఇటువంటి వ్వవస్తలో మహిళలకు మైనర్‌ బాలికలకు ఎమి రక్షణ ఉంటుందని,ప్రశ్ననించారు,ఇంతటి దౌర్బగ్యపు పరిస్థితులు మునుపు ఎన్నడు లెవన్నారు ప్రశ్నంచడానికి,పార్టీపెట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారని మహిళలకు మైనర్‌ బాలికలపై హత్యచారాలు జరుగుతున్న మద్యం బెల్టు షాపులు అక్రమంగా నిర్వహిస్తున్న ఏచేస్తున్నారని,ప్రశ్నించారు,హౌమంత్రి సోంత జిల్లా లోని మహిళలు మైనర్‌ బాలికలపై హత్య చారాలు జరుగుతున్న పట్టించు కోలేదన్నారు, వెంటనే గ్రామాల్లో మద్యం బెల్ట్‌ షాపులు అరికట్టాలని మహిళలు మైనర్‌ బాలికపై హత్యచారాలు అరి కట్టాలని వెంకన్న డిమాండ్‌ చేసారు,

➡️