Day 9 – మోకాళ్ళపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల దీక్ష

ఏలూరు (కలెక్టరేట్‌) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ …. గత తొమ్మిది రోజులుగా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు చేపట్టిన నిరసన దీక్ష మంగళవారంతో 9వ రోజుకు చేరింది. నేడు ఆఫీసర్లంతా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం దీక్షా శిబిరం వద్ద మోకాళ్ళపై నిలబడి తమ నిరసన తెలియజేశారు.

➡️