వెంకటాపురం చెరువులో వ్యక్తి మృతదేహం

Mar 3,2024 10:19 #dead body, #man, #Venkatapuram pond

వెంకటాపురం (ఏలూరు) : కామవరపుకోట మండలం వెంకటాపురం చెరువులో వ్యక్తి మృతదేహం బయటపడిన ఘటన ఆదివారం ఏలూరులో జరిగింది. హత్య అయ్యి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️