పలమనేరులో వామపక్షాల ధర్నా

Oct 7,2024 12:50 #Dharna, #left parties, #Palamaneru

ప్రజాశక్తి ,పలమనేరు (చిత్తూరు) – విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేస్తూ పలమనేరులో వామపక్షాలు సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు.

➡️