మారేడుమిల్లి (అల్లూరు) : అల్లూరు జిల్లా మారేడుమిల్లి గ్రామంలో మంగళవారం పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం, ఎంపీడీవో వీర కిషోర్ పాల్గొన్నారు.