గుంటూరు ప్రభుత్వాసుపత్రి నూతన సూపరింటెండెంట్‌ గా డాక్టర్‌ రమణ యశస్వి

గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రి నూతన సూపరింటెండెంట్‌ గా డాక్టర్‌ రమణ యశస్వి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రమణ యశస్వి మాట్లాడుతూ … నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం అన్నారు. ఉన్నత వైద్య సేవలు అందించడం లో రాజి పడేది లేదన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఖ్యాతి మరింత పెంపోందిస్తాం అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాహౌ పేరు తో ప్రభుత్వ ఆసుపత్రి లో నూతన విధానం అమలు చేస్తామని చెప్పారు.

➡️