ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపుమేరకు విజయవాడలో జరుగు మహాధర్నాకు పెరవలి ప్రాజెక్టు నుండి నిడదవోలు పెరవలి మండలాల నుండి సుమారు 150 మంది వరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ విజయవాడ మహాధర్నాకు తరలివచ్చారు. విజయవాడకు వెళ్తున్న వర్కర్స్ హెల్పర్స్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో నిర్బంధంలోకి తీసుకున్నారు. జాతీయ రహదారి మీద బస్సుపై వెళ్తున్న వర్కర్స్ హెల్పర్స్ ను బస్సు చెకింగ్ పేరుతో చేబ్రోలు పోలీస్ స్టేషన్కు
తరలించారు.
