మానవతా స్వచ్ఛందసేవా సంస్థ ఆర్థిక సాయం 

Dec 7,2024 11:30 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం మానవత ఛైర్మన్  జుజ్జవరపు వెంకటకృష్ణ ప్రసాద్, మానవత కుటుంబసభ్యులు అనంతలక్ష్మి, పద్మ, రాము, బాబ్జి, వెూహనరావు, రాయుడు, సత్యనారాయణ, చాగల్లు-నెలటూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మానవత డైరెక్టర్ ఆళ్ళ వీర వెంకట సత్యనారాయణ, కన్వీనర్ ఆలపాటి లక్ష్మణరావు, గ్రామ కన్వీనర్ జుట్టా కృష్ణమూర్తి చేతులమీదుగా మా వ్యవస్థాపకులు రెడ్డి  ఆపదలో ఉన్నవారి ఒక్క కన్నీటి బొట్టునైనా ఆపగలిగిన రోజున మానవజన్మ సార్థకత అన్న సందేశాన్ని ఆచరిస్తూ ఫేషెంట్ కోడలు, కుమారులకు రు.15000/- ఆఫరేషన్ నిమిత్తం ఆర్ధికసాయ అందించారుు. ఈ కార్యక్రమం నిమిత్తం మానవత్వంతో స్పందించి సహాయం అందించిన పొదిలి, ప్రొద్దుటూరు మరియు మానవతావాదులకు చాగల్లు మానవత తరుపున, ఫేషెంట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు.

➡️