ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : నేడు తుని పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక ఉపఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. టిడిపి వైసిపి ఇరువర్గాలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత చేపట్టారు.
రసవత్తరంగా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక – ఉపఎన్నికలు
