వరి పంటపై ఏనుగు దాడి

Nov 2,2024 22:13

ప్రజాశక్తి- బంగారుపాళ్యం: వరి పంటపై ఏనుగులు దాడి చేసిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని రాగిమను పెంట రెవెన్యూ రాళ్ల వంక గ్రామంలో చోటు చేసుకుంది. రైతు సూరమ్మ ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు వరి పంటపై దాడి చేసిందని, వరి పంట కోత దశ ఉండగానే ఏనుగు తిని, తొక్కి పంట నష్టం చేసిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

➡️