దేవపూడిలో సీసీ రోడ్లు ప్రారంభం

ముదినేపల్లి: దేవపూడిలో రూ.15 లక్షల గడపగడపకూ మన ప్రభుత్వం నిధులతో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్గత సీసీ రోడ్లను, అలాగే గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో నిర్మితమైన గ్రామ సచివాలయ, నూతన భవనమును ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️