ప్రజాశక్తి-ఉంగుటూరు : బ్యాంకులు వ్యాపారంతో పాటు సమాజ సేవలు చేయటం అభినందనీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారాయణపురం శాఖ సిఎస్ఆర్ పథకంలో రూ.5 లక్షలతో స్థానిక కొబ్బరి తోట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు విద్యాభివృద్ధికి అవసరమైన కంప్యూటర్లు, టేబుల్స్ పలు విద్య సామాగ్రి మకూర్చారు బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సర్పంచ్ దిడ్ల అలకనంద అధ్యక్షత వహించారు. బ్యాంక్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.