ప్రజాశక్తి – నూజివీడు టౌన్ ఉద్యోగ విరమణ పొందిన నూజివీడు ఎంపిడిఒ విఎ.విజయకుమార్‌కు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి శిరీష మాట్లాడుతూ ఎంపిడిఒ విజయకుమార్ గ్రామాలాభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు.