వృద్ధులకు, వితంతువుతలకు చీరల పంపిణీ

ప్రజాశక్తి – కొయ్యలగూడెం
హైదరాబాద్‌కు చెందిన జీసస్‌ క్రిస్ట్‌ ఆఫ్‌ నజరేతు మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు శ్యామ్‌ కిషోర్‌ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వంద మందికి పైగా వృదు ్ధలకు, వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిం చారు. కిచ్చప్పగూడెం గ్రామ సర్పంచి సున్నం శాంతకుమారి, గిరిజన నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, కుర్సం మురళి, బసవయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

➡️