‘ఐయామ్‌ విత్‌ రోషన్‌ కుమార్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి – చింతలపూడి

చింతలపూడిలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షులు తాటి మనీంద్ర సింహ ఆధ్వర్యంలో టిడిపి కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ చేతుల మీద ‘ఐయామ్‌ విత్‌ రోషన్‌ కుమార్‌’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

➡️