ఇంటర్‌లో స్టేట్‌ 4వ ర్యాంకు సాధించిన కైకరం విద్యార్థి

ప్రజాశక్తి – ఉంగుటూరు

నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కైకరానికి చెందిన హనుమంతు అజరురాజు స్టేట్‌లో 4వ ర్యాంకు, ఏలూరు జిల్లాలో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ బివి.శ్రీనివాస్‌, గ్రామస్థులు, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు.

➡️