ముగ్గురికి గాయాలు
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ : నూజివీడు మండలం దేవరగుంట అడ్డ రోడ్డు వద్ద మచిలీపట్నం నుండి కల్లూరు వెళ్లే బైపాస్ రోడ్ లో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని లారీ డ్రైవర్ కు అదే సమయంలో లారీ వెనుక నుండి వస్తున్న ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు సంఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు రూరల్ ఎస్సై లక్ష్మణ్ బాబు వారి సిబ్బందితో కేసు వివరాలు సేకరిస్తున్నారు.