అటవీక్షేత్రాధికారిగా ఎస్‌.వలీ భాధ్యతలు

ప్రజాశక్తి – పోలవరం
పోలవరం ఆటవీ రేంజ్‌ అటవీక్షేత్రాధికారిగా ఎస్‌.వలీ సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అటవీక్షేత్రాధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఎన్‌.దావీదురాజు ఏలూరు రేంజికి బదిలీపై వెళ్లగా రాజమహేంద్రవరంలో ఎపిఎస్‌ఎస్‌ఐఐలో బాధ్యతలు నిర్వహిస్తున్న వలీ పోలవరం అటవీక్షేత్రాధికారిగా బదిలీపై వచ్చారు.

➡️