ఈ చలానాలను రద్దు చేయాలి

Feb 12,2024 12:16 #Eluru district
These challans should be cancelled

ప్రజాశక్తి-ఏలూరు : ఆటోలు, టాక్సీలపై స్టాప్ లైన్ వయోలేషన్ పేరుతో విధిస్తున్న ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

➡️