క్రీడల్లో మండలానికి గుర్తింపు తేవాలి

రాయల్‌ క్లబ్‌ ఫౌండర్‌ చిక్కాల నాగేశ్వరావు

చింతలపూడి : క్రీడల్లో మండలానికి మంచి పేరు తీసుకురావాలని రాయల్‌ క్లబ్‌ ఫౌండర్‌ చిక్కాల నాగేశ్వరావు, అధ్యక్షులు ఊసా సుబ్బారావు అన్నారు. భువనేశ్వర్‌లో ‘డిస్కస్‌ త్రో’లో జూనియర్‌ నేషనల్స్‌ ఆడటానికి వెళ్తున్న బికాం 2వ సంవత్సరం చదువుతున్న గోల్కొండ నీలిమకి చింతలపూడి రాయల్‌ క్లబ్‌ ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సెక్రటరీ కురిశెట్టి విజరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️