అభివృద్ధి పనులు పరిశీలన

ప్రజాశక్తి – ఒంగోు సబర్బన్‌ : వార్డుకో వారం కార్యక్రమంలో భాగంగా నగర మేయర్‌ గంగాడ సుజాత 14వ డివిజన్‌లో సోమవారం పర్యటించారు. ఆ డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాను పరిశీలించారు. పనుల పురోగతి గురించి కార్పొరేషన్‌ అధికారును అడిగి తెలిపారు. డివిజన్‌లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాను పర్య వేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ చింతపల్లి గోపి, టిడిపి నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వర రావు, స్థానిక టిడిపి బెజవాడ ఆంజనేయులు, శానిటేషన్‌ సూపర్‌ వైజర్‌ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️