ఎక్సైజ్‌ వాహనం బోల్తా

Apr 15,2024 13:20 #car accident


కృష్ణాజిల్లాలో కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన వాహనం ఆటోను ఢకొీట్టి పక్కనే ఉన్న మురుగుబోధిలోకి బోల్తాపడింది. ఆటోడ్రైవర్‌కు స్వల్ఫగాయాలయ్యాయి. ఎక్సైజ్‌ సిబ్బందికి ఏమీ కాలేదు. అవనిగడ్డ ఎస్‌ఐ సంఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఘనటపై విచారిస్తున్నారు.

➡️