కిడ్నీ బాధితునికి రూ. 50 వేలు ఆర్ధిక సాయం

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లికి చెందిన అబ్దుల్‌ సుభాన్‌ కు రెండు కిడ్నీలు పాడైపోయి చికిత్స పొందుతున్న విషయాన్ని తన తండ్రి మహమ్మద్‌ ఇలియాస్‌ ద్వారా తెలుసుకున్న చల్లపల్లి వాసి హైదరాబాదు లో స్థిరపడిన మహమ్మద్‌ ఎహియా రూ.50 వేలు ఆర్ధిక సహాయం తండ్రి ఇలియాస్‌ చేతుల మీదుగా సోమవారం అందించారు.

➡️