డీలర్‌ మృతి : మాజీ డిప్యూటీ సిఎం నివాళి

Jun 11,2024 14:11 #dealer, #death, #ex-deputy CM, #tribute

వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం గ్రామానికి చెందిన డీలర్‌ కె.షణ్ముగం రెడ్డి (41) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఈరోజు ఉదయం షణ్ముగం రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

➡️