వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామ సచివాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు స్థానిక సర్పంచ్ నవనీతమ్మ, యువ నాయకుడు దామోదర రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.