మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మన దేశ స్వతంత్ర యోధుడైన మహాత్మా గాంధీ గారి, జయంతిలి సందర్భంగా ప్రజా పరిషత్‌ కార్యాలయం నందు బుధవారం ఎంపీపీ మొగసాల రెడ్డప్ప మండల కన్వీనర్‌ కార్తిక్‌ , సర్పంచ్‌ వెంకటేష్‌, రాజన్న మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు నివాళులర్పించారు. తబ్రేజ్‌, ఫైజుల్లా, మంజు, శివన్న, పాపన్న, వెంకటేష్‌, రాజేంద్ర, వేను, సుబ్బన్న, మండల యూత్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌, జై చంద్ర, సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొని శాంతియుతంగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి జయప్రదం చేయడం జరిగింది.

➡️