ప్రజాశక్తి-కడప అర్బన్ ప్రభుత్వ విప్ మాధవి, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో కలిసి కడప నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సమస్యలు పరిష్క రిస్తామని అర్జీదా రులకు భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజాదర్బారు ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళుతుందని వారు పేర్కొన్నారు.