ఎమ్మెల్యే స్వామికి శుభాకాంక్షలు

ప్రజాశక్తి-టంగుటూరు : కొండపి నియోజక వర్గంలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు అబ్బూరి అభిషేక్‌ ఆధ్వర్యంలో పలువురు టిడిపి నాయ కులు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే స్వామికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సాయిరామ్‌ కౌశిక్‌, షేక్‌ షఫి, పఠాన్‌ సిలార్‌, కళ్లగుంట అఖిల్‌, షేక్‌ మహబూబ్‌ బాషా, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.స్వామిని కలిసిన విఆర్‌ఎలు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు వివేకానంద ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామిని గ్రామ రెవెన్యూ సహాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సుందరరావు, నారాయణ, తేజ, మల్లెల కృష్ణ, రవి, సుజాత, హని, శ్రావణి పాల్గొన్నారు. పాలడుగు

➡️