సుందరయ్య కాలనీ వాసుల ధర్నా

Feb 12,2024 12:47 #Guntur District
residents of Sundarayya Colony

ప్రజాశక్తి-వినుకొండ : వినుకొండ పట్టణంలోని సుందరయ్య కాలనీ వాసులకు పట్టాలు పంపిణీ చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమం సిపిఎం నాయకులు ఏపూరి గోపాలరావు, కే. హనుమంత్ రెడ్డి, గుంటూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️