వీల్‌చైర్స్‌ అందజేత

ప్రజాశక్తి-దర్శి : టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తన సొంత నిధులతో వికలాంగ విద్యార్థులకు బుధవారం వీల్‌ చైర్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య ఎంఇఒలు రఘురామయ్య, రమాదేవి, సర్వ శిక్షా అభియాన్‌ స్కూల్‌ రిసోర్‌ పర్సన్‌ గూపాలుని సుబ్రహ్మణ్యం, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

➡️