ప్రజాశకిక్తి -భట్టిప్రోలు : భట్టిప్రోలు డిప్యూటీ తహశీల్దారు గాజులవర్తి నాగరాజు కారంచేడు తహశీల్దారుగా ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా భట్టిప్రోలు తహశీల్దారు మేక శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది నాగరాజుకు శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీపీస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు గుర్రం మురళీమోహన్, ఐర్‌ఐ ఫణికుమార్, విఆర్‌ఒలు శివరామకష్ణ, కాళీ కష్ణ ప్రసాద్ , పుల్లయ్య , మండ్రు జకరయ్య , సురేష్ , కిరణ్ పాల్గొన్నారు.
