చంద్రబాబు నివాసం పై దాడి – విచారణకు జోగి రమేష్‌ హాజరు

మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : తాడేపల్లి ఉండవల్లి చంద్రబాబు నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ పోలీస్‌ విచారణకు బుధవారం ఉదయం హాజరయ్యారు. మూడోసారి జోగి రమేష్‌ విచారణ మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్లో కొనసాగుతుంది. నార్త్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ సిహెచ్‌ మురళీకృష్ణ విచారణ చేపట్టారు.

➡️