చింతలపూడిలో జ్యోతిరావుపూలే జయంతి

చింతలపూడి (ఏలూరు) : 198 వ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్బంగా చింతలపూడి లో స్టానిక వెలమపేట లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్‌ కుమార్‌, ఆయనతో పాటు కూటమి నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️