ప్రజాశక్తి – గొల్లప్రోలు
మండలంలోని చిన జగ్గంపేటలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్బిణులు, బాలింత తల్లుల ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఐసిడిఎస్ ద్వారా సరఫరా అవుతున్న పౌష్టికాహార పదార్థాలను, హోం రేషన్ పరిశీలించి రక్తహీనత, మాల్ న్యూట్రిషన్ మీద ఆర్నెస్ ఇచ్చి ప్రసవ ప్రణాళిక సురక్షిత ప్రసవం ప్రసూతి జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పఠ్యవేక్షకులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశాలు పాల్గొన్నారు.