ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తికి మద్దతుగా ప్రచారం

Nov 27,2024 12:44 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బి గోపి మూర్తికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కాకినాడలో పిఆర్ డిగ్రీ కళాశాల ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మాజీ ఎమ్మెల్సీ విఠలపు బాలసుబ్రమణ్యం ప్రచారం బుధవారం నిర్వహించారు. జెవివి జిల్లా నాయకులు కేఎంఆర్ ప్రసాద్, యు ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం గంగ సూరిబాబు, డి ఆదర్శ కార్తీక్ తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️