రెడ్డి నాయుడు కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ 

Jun 8,2024 15:41 #Kakinada

ప్రజాశక్తి – తాళ్లరేవు : మండలం సుంకరపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ మోపూరి రెడ్డి నాయుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇటివల స్వర్గస్తులైనారు. ఈ మేరకు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రెడ్డి నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో మోపురి శ్రీనివాస కిరణ్, మోపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ (బాబి), నిమ్మకాయల మూర్తి తదితరులు ఉన్నారు.

➡️