ప్రజాశక్తి గణపవరం (పశ్చిమ గోదావరి) : గ్రందాలయ వారోత్సవాలు సందర్భంగా ఆదివారం పిప్పర గ్రంధాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రచయితలు కవులు కు ఘనంగా సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న రచయిత్రి శారదా దేవి ప్రాచీన కవులు, ఆధునిక కవుల గురించి వివరించారు. ఈ సమ్మేళనం లో రిటైర్డ్ ఉపాధ్యాయులు పమ్మి సత్యనారాయణ, గుడ్లవెంకట క్రిష్ణారావు, గ్రంద పాలకుల పి రంగారావు, ఐ వి నరశింహరాజు, విద్యార్థులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
